Monday, 15 April 2013

తెలుగు భాష మధురం

ఏ భాష నీది ఏమి వేషమురా 
ఈ భాష ఈ వేషమెవరి కోసమురా 
ఆంగ్లమందున మాటలనగానే 
ఇంత కుల్కెద వెన్దుకురా
తెలుగు వాడివై  తెలుగు రాదనుచు 
సిగ్గులేక ఇంక చెప్పు టెందుకురా
అన్యభాషలు నేర్చి ఆంధ్రమ్ము రాదంచు 
సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా
                                          - కాళోజీ   

No comments:

Post a Comment